Airtel call history PDF by SMS – Airtel కాల్ హిస్టరీ sms ద్వారా తియ్యాలి అనుకుంటున్నారా ?

How can I get Airtel call history by SMS?

మీరు ఎవరిదైనా  call  list తియ్యాలి అనుకుంటున్నారా, వాళ్ళు Airtel Sim  వాడుతున్నారా ? ఆలా ఐతే మీరు కాల్ లిస్ట్ తియ్యాలి అనుకున్న వారి phone  మీ దగ్గర 2 నిమిషాలు  ఉండాలి.

మీరు కాల్ లిస్ట్ తియ్యాలి అనుకున్న వాళ్ళ  ఫోన్ లో నార్మల్ మెసేజ్ చాట్ ఓపెన్ చెయ్యండి
అందులో న్యూ మెసేజ్ క్లిక్ చెయ్యండి.

ఇప్పుడు మీరు మెసేజ్ లో  EPREBILL<space>MONTH NAME<space>YOUR EMAIL ID (మీ  మెయిల్ టైపు చేయాలి ).

Example : EPREBILL MARCH  your@gmail.com. అలా టైపు చేసిన తర్వాత 121 కి మెసేజ్ send  చెయ్యాలి.
వెంటనే  మెసేజ్ చేసిన mobile  కి OTP  వస్తుంది, ఆ OTP  మీరు సేవ్ చేసుకొని వాళ్ళ మొబైల్ నుంచి డిలీట్ చెయ్యాలి. మీరు మరిచి పోకుండా sent బాక్స్ నుంచి కూడా పంపించిన మెసేజ్ Delete  చెయ్యాలి.

ఇప్పుడు మీ Gmail ఓపెన్  చేసి inbox లో  చూస్తే  Airtel నుంచి కాల్ హిస్టరీ pdf వస్తుంది,  మీరు ఆ pdf  ఓపెన్ చెయ్యగానే మీకు OTP  అడుగుతుంది.  మీరు సేవ్ చేసుకున్న OTP  pdf  పాస్వర్డ్ లో టైపు చెయ్యగానే మీకు మీరు కావలి అనుకున్న నెల డైల్ల్డ్ కాల్ హిస్టరీ వస్తుంది, అంతే కాదు వాళ్ళు నార్మల్ చాట్ ఎవరితోనైనా చేస్తే వాళ్ళ నంబర్స్ మరియు ఎన్నిసార్లు మెసేజ్ చేసారు అన్నది వస్తుంది.

How can I check my Airtel balance? – Airtel బేలన్స్ ఎలా చెక్ చెయ్యాలి ?

మీరు ఎయిర్టెల్ బేలన్స్ చెక్ చెయ్యాలి అనుకుంటున్నారా అయితే మీ ఫోన్ కీ పాడ్ ఓపెన్ చేసి ఇలా టైపు చెయ్యండి *123#.

Airtel data balance check app – ఎయిర్టెల్ app ద్వారా బేలన్స్ చెక్ చేసుకోవాలని అనుకుంటున్నారా ?

  1.  మీ airtel app ఓపెన్ చెయ్యండి.
  2.  ఓపెన్ చేసాక services పైన క్లిక్ చెయ్యండి.
  3. మీకు మీ రీఛార్జ్ ఎంత వరకు ఉంది మరియు డేటా బాలన్స్ ఎంత ఉందన్నది కూడా చూపిస్తుంది
  4. https://www.youtube.com/watch?v=OQxik58kasU

 

Leave a comment